Hero Raja Shocking Comments On Comments On Pawan Kalyan
#PawanKalyan
#HeroRaja
#JanasenaParty
#PawanKalyanSpeech
#YSRCP
#BJP
#TDP
#AndhraPradesh
#Tollywood
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఫేడౌట్ హీరో రాజా. మంచి కాఫీలాంటి సినిమా అంటూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో పాపులర్ అయిన రాజా.. సినిమాలకు స్వస్తి చెప్పి క్రైస్తవ సువార్తికుడిగా మారిన విషయం తెలిసిందే.